ఆకట్టుకునేలా ఇట్లు అర్జున మూవీ అఫీషియల్ టీజర్
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
అనీష్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇట్లు అర్జున సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ముకేష్ రిషి, కలైయరసన్ హరికృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.