ఇన్స్టాగ్రామ్ వేధింపులు: పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మహిళ అరెస్ట్

రిపోర్టర్: రమేష్ స్థలం: Ludhiana

పంజాబ్ లోని లూధియానాలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయంతో పెళ్లి చేసుకోవాలంటూ తీవ్రంగా వేధించడంతో మనస్తాపం చెంది పదవ తరగతి చదువుతున్న పదిహేనేళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జోధేవాల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలైన ఇరవై ఐదేళ్ల మహిళను అరెస్ట్ చేసినట్లు ఎస్ హెచ్ ఓ అమర్జిత్ సింగ్ వెల్లడించారు.