ట్రూలర్లపై సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన రోహిత్ శెట్టి

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్రోలర్లు, వయస్సుపై వస్తున్న కామెంట్లు, అసభ్యకరమైన పాపరాజీ సంస్కృతిపై తీవ్రంగా మండిపడ్డారు. బిగ్ బాస్ కార్యక్రమంలో సల్మాన్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతూ ట్రోలర్లకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.