మహిళలను కించపరిచేలా జగన్ తీరు ఉందంటూ షేక్ యాసిన్ మండిపాటు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
ఏపీ తరపున నేషనల్స్ ఆడి గోల్డ్ మెడల్ సాధించిన తనను ఫేక్ అంటున్న వైఎస్ జగన్ తీరుపై షేక్ యాసిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే అంత చిన్నచూపని ఆమె ప్రశ్నించారు.