చెన్నారావుపేటలో భూక్య మంగ్య మృతి పట్ల కాంగ్రెస్ నాయకుల సంతాపం
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
చెన్నారావుపేట మండలం శంకరం తండాకు చెందిన భూక్య మంగ్య అనారోగ్యంతో మృతి చెందగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ స్థానిక నాయకులతో కలిసి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.