పంజాబ్లో కలకలం: ఆకాశంలో రెండు గంటలుగా కదలని వింత వస్తువు
రిపోర్టర్: గోపి
స్థలం: Jalandhar
పంజాబ్ రాష్ట్రం జలంధర్ నగరంలో ఆకాశంలో కనిపించిన ఒక వింత వస్తువు స్థానికంగా తీవ్ర కలకలం రేపిందిని, రెండు గంటల పాటు అది ఒకే ప్రాంతంలో తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచిందిని మీనాల్ వర్మ అనే మహిళ తెలిపారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ వస్తువు గమనించినట్లు ఆమె వెల్లడించారు. ఇది ఏలియన్ల వస్తువా లేక గాలితటమా అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.