త్వరలో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2026 ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్స్ విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: India

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ త్వరలో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2026 ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనుంది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, మెడికల్ సహా 16 విభాగాల్లో ఈ ర్యాంకులను ప్రకటించనున్నారు. కేంద్ర విద్యా మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ జాబితాను విడుదల చేయనున్నారు. బోధన, పరిశోధన, వనరులు వంటి వివిధ విభాగాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ కేటాయిస్తారు.