పాకిస్థాన్ తో మ్యాచ్ లో శ్రీలంక బౌలింగ్ విజృంభణ

రిపోర్టర్: అశోక్ స్థలం: World

మహిళల క్రికెట్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రారంభంలోనే పాక్ ఓపెనర్ మునీబా అలీ వికెట్ తీసి శ్రీలంక బౌలర్ సుగంధిక కుమారి తొలి దెబ్బ కొట్టింది. పాకిస్థాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతుండటంతో మ్యాచ్ లో ఉత్కంఠ నెలకొంది.