పింక్ డ్రెస్ లో ఆషికా రంగనాథ్ అందాల ఆరబోత

రిపోర్టర్: వెంకట్ స్థలం: కర్ణాటక

బెంగళూరులో ఘనంగా జరిగిన సైమా అవార్డ్స్ 2026 వేడుకలో టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ప్రత్యేక आकर्षणగా నిలిచింది. ఈ వేడుకకు పింక్ కలర్ మోడ్రన్ డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.