కీలక మ్యాచ్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
భారత్తో జరిగే మూడో టీవ్టీ మ్యాచ్కు ముందు కివీస్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని బోర్డు అధికారులు తెలిపారు. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ మిగతా సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడని, మరో పేసర్ ఫెర్గూసన్ కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండడని వెల్లడించారు. వరుస విజయాలతో టీమిండియా సిరీస్లో రెండు సున్నా ఆధిక్యంలో ఉందమని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.