టెక్నాలజీ రంగంలో సంచలనం: అక్టోబర్ పదమూడున కొత్త యాపిల్ ఈవెంట్
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh / Telangana
అక్టోబర్ పదమూడువ తేదీన ప్రత్యేకమైన టెక్నాలజీ ఈవెంట్ ఉండనుందని ముకుల్ శర్మ (Stufflistings - మొబైల్ లాంచ్‌లు & స్పెసిఫికేషన్స్ లీకర్) వెల్లడించారు. ఈ మేరకు యాపిల్ ప్రముఖ అధికారి గ్రెగ్ జోస్వియాక్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన సూచనలు చేశారని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.