ప్రభుత్వ వైఫల్యాలపై రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
రిపోర్టర్: రాము
స్థలం: Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలుపై చర్చ జరగకుండా డైవర్షన్ రాజకీయాలకు తెరలేపుతోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని, రేపటి నుంచే ప్రజా సమస్యలపై మళ్లీ పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.