నేడే ఎయిమ్స్ నార్సెట్ పదకొండు ఫలితాలు విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నార్సెట్ పదకొండు పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన విడుదల చేయనుంది. సెప్టెంబర్ పన్నెండో తేదీన నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలతో పాటు వ్యక్తిగత స్కోర్‌కార్డులను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.