స్ట్రాంగ్ రూమ్ ల తనిఖీలో జేసీ సేధు మాధవన్ గర్జన

రిపోర్టర్: THADI BHAVANI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు మరియు రిసెప్షన్ సెంటర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, సీసీ కెమెరాల నిఘా మరియు పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు.