యూనివర్సిటీ విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయ పాఠాలు నేర్పిన ఆదర్శ రైతు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఉత్తమ రైతు ఠాకూర్ స్వరణ్ పాల్ సింగ్ యూనివర్సిటీ విద్యార్థులకు క్షేత్ర పరిశీలన ద్వారా సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అనురాగ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రకృతి సాగు పద్ధతులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.