రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

రష్యా ఉక్రెయిన్ యుద్ధ వేళ నౌకల రక్షణ, ఇంధన గ్రిడ్లపై దాడుల నివారణపై రష్యా, ఉక్రెయిన్ మరియు ఐరోపా దేశాలతో చర్చలు జరిపినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. అట్లాంటాలో జరిగిన జి20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సివిలియన్ షిప్పింగ్ భద్రత, నల్ల సముద్రం ద్వారా ధాన్యం ఎగుమతుల పునరుద్ధరణపై సంబంధిత దేశాలతో భారత్ చర్చిస్తోందని తెలిపారు.