స్థానిక సంస్థల ఎన్నికలు: బీసీవై పార్టీ తరఫున పోటీకి ఆహ్వానం
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని 33 పంచాయతీలలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో BCY పార్టీ తరఫున ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు పోటీ చేయాలనుకునే ఆసక్తిగల పురుషులు, మహిళలు తమను సంప్రదించాలని మండల కమిటీ కోరింది. ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంప్రదించాలని తెలిపరు.
📞 ఫోన్: 94914 27832, 73820 70468
📱 వాట్సాప్: 62811 95225
– BCY పార్టీ కొయ్యూరు మండల కమిటీ