తుఫాను ప్రభావంపై చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో సంభాషణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: Andhra Pradesh
రాష్ట్రంలో మురసు తుఫాను ప్రభావం, జరిగిన నష్టం మరియు సహాయక చర్యలపై కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో టెలిఫోన్ లో మాట్లాడినట్లు CMO Andhra Pradesh వెల్లడించారు. అర్నబ్ తుఫాను ఆ వెంటనే మురసు తుఫాను రావడంపై నెలకొన్న పరిస్థితులను సీఎం వివరించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.