ఆమనగల్ కోర్టుకు నూతన అదనపు కేటాయింపు హర్షణీయమన్న యాదిలాల్

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ కోర్టుకు నూతనంగా అదనపు కోర్టును కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకార్ యాదిలాల్ హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ఇది దోహదపడుతుందని పేర్కొంటూ సీఎం, హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.