తుమ్మిడిహట్టి బ్యారేజ్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సూర్యాపేట

తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణ పనులు మరియు నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు వెల్లడించారు. సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.