దేవీ శరన్నవరాత్రులు (నాల్గవ రోజు - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం) శుభాకాంక్షలు!

రిపోర్టర్: AlfaNews Team స్థలం: ఆంధ్రప్రదేశ్

శరన్నవరాత్రుల పర్వదినం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం సదా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... దసరా నవరాత్రుల శుభాకాంక్షలు!