'ధర్మపురి క్షేత్రాభివృద్ధికి భూమిపూజ': గోదావరి పుష్కరాల నిధులతో ఆలయాల పునర్నిర్మాణం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Dharmapuri
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి భూమిపూజ నిర్వహించారు. 2027 గోదావరి పుష్కరాల కోసం కేటాయించిన రూ. 1,000 కోట్ల నిధులతో ధర్మపురి మరియు కోటిలింగాల క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.