'సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో' I&PR AP భాగస్వామ్యం

రిపోర్టర్: హరి స్థలం: వారణాసి

వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వారణాసి వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో I&PR AP పాల్గొన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తదితర ప్రముఖులు హాజరైనట్లు ఐఅండ్పీఆర్ ఏపీ పేర్కొన్నారు. ఈ వేడుకలో నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నట్లు అధికారికంగా తెలియజేశారు.