క్రీడాకారులకు గుడ్ న్యూస్: గాయం నుంచి కోలుకున్న జెమీమా రోడ్రిగ్స్

రిపోర్టర్: విజయ్ స్థలం: ముంబై

మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు జెమీమా రోడ్రిగ్స్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు పూణేలో జరుగుతున్న సీనియర్ మహిళల టీవ్టీ ఎలైట్ దేశీయ టోర్నమెంట్లో ముంబై జట్టుతో జెమీమా రోడ్రిగ్స్ చేరినట్లు బోర్డు అధికారులు తెలిపారు. డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనలో జెమీమా రోడ్రిగ్స్ తిరిగి భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు.