బిగ్ బాస్ 20 సీజన్లోకి అడుగుపెడుతున్న సెలబ్రిటీలు వీరే!
రిపోర్టర్: గోపి
స్థలం: India
సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ 20వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ప్రముఖ బాక్సర్ మేరీకోమ్, టెలివిజన్ నటీమణులు మహి విజ్, కనికా మాన్, ఇషా రిఖీలతో పాటు పలువురు సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటుండటంతో ఈసారి షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.