తీరంలో మురసు తుఫాను బీభత్సం: ముప్ పై వేల ఎకరాల్ లో దెబ్బతిన్న పంటలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో మురసు తుఫాను తీవ్ర ప్రభావం చూపినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఒంగోలు సమీపంలో తీర దాటిన ఈ తుఫాను కారణంగా పదిహేను జిల్లాల్ లో ముప్ పై వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయని ఆయన పేర్కొన్నారు. అయితే ముందస్తు చర్యల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.