శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: మూడంచెల భద్రతతో పకడ్బందీ ఏర్పాట్లు

రిపోర్టర్: హరి స్థలం: శ్రీకాకుళం

ఇచ్చాపురం మరియు పలాస మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఐదు వందల మంది పోలీసు అధికారులతో మూడంచెల పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసులు వెల్లడించారు. ఎన్నికల విధుల్ లో సిబ్బంది ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి ఓటరు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్ కు వినియోగించుకునేలా అధికారులు తగిన భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు.