బంగ్లాదేశ్ నిరసనలపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి విశ్లేషణ: ఎంపీ గోడం నగేశ్
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆదిలాబాద్
భారత్లో జరుగుతున్న నిరసనలకు బంగ్లాదేశ్ పరిణామాలకు మధ్య ఉన్న సంబంధాలపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన విశ్లేషణ అత్యంత ఆసక్తికరంగా ఉందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యాన్ని ప్రస్తుత రాజకీయ అంశాలతో అనుసంధానిస్తూ ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. ఈ కీలక విశ్లేషణ ప్రతి ఒక్కరూ గమనించదగినదిగా ఉందని ఆయ్ వెల్లడించారు.