బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు పాఠశాల బస్సుకు రెండు గంటల సమయం
రిపోర్టర్: వెంకట్
స్థలం: కర్ణాటక
బెంగళూరులోని వర్తూరు గుంజూరు రోడ్డులో దారుణమైన ట్రాఫిక్ పరిస్థితుల వల్ల పాఠశాల బస్సు కేవలం రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టిందని హరి అనే ఆందోళన చెందారు. భారీగా చెల్లిస్తున్నప్పటికీ రోడ్ల పరిస్థితి మారలేదని, పిల్లల భద్రత కోసం ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సోషల్ మీడియా వేదికగా వాపోయారు.