రామడుగులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: ముగ్గు పోసి లాంఛనంగా ప్రారంభించిన సర్పంచ్
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలోని రామడుగు గ్రామంలో గ్రామ సర్పంచ్ వరలక్ష్మి సంతోష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బాకారం రవి, వార్డు మెంబర్ రాజేశ్వర్, కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.