SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల, 2536 ఖాళీల భర్తీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో సుమారు 2536 గ్రూప్ సి ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్డీసీ, జేఎస్‌ఏ, డీఈఓ పోస్టులకు ఈ రిక్రూట్‌మెంట్ వర్తిస్తుంది.