దేశవ్యాప్తంగా ఘనంగా సేవ సంకల్ప్ అభియాన్ యాత్ర

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ ప్రారంభమైంది. పది రాష్ట్రాల్లోని 193 జిల్లాలు, 20 రూట్ల ద్వారా ఈ సేవా యాత్ర కొనసాగనుంది. మొత్తం 773 తహసీల్స్, 1,159 గ్రామాలకు ఈ యాత్ర చేరుకోనుంది. సేవా హీ సంఘటన్ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ యాత్రలో భాగంగా చెరువులు, పాఠశాలలు, ఆలయాలు, పార్కులను సందర్శించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.