నవంబర్‌లో నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఖరారు!
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
নందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేపడుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.