పావలా శ్యామల కూతురు మాధవి బాధ్యత మాదే: శివబాలాజీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

దివంగత నటి పావలా శ్యామల కూతురు మాధవి సంక్షేమ బాధ్యతను ‘మా’ అసోసియేషన్ తీసుకున్నట్లు ట్రెజరర్ శివ బాలాజీ తెలిపారు. ఆమెను రమణాచారి ఫౌండేషన్‌లో చేర్చామని, నరేష్, మురళీమోహన్ రూ.50 వేల చొప్పున విరాళం అందించారని వెల్లడించారు. ‘మా’పై బురదజలడం మానుకోవాలని కరాటే కల్యాణి హెచ్చరించారు.