లవ్ అఫైర్ బ్యాండ్ గాయకుడు స్టీవ్ ఎల్లిస్ కన్నుమూత

రిపోర్టర్: సతీష్ స్థలం: London

బ్రిటన్ ప్రముఖ సంగీతకారుడు, లవ్ అఫైర్ బ్యాండ్ వ్యవస్థాపక సభ్యుడు స్టీవ్ ఎల్లిస్ అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారని ఆయన ప్రతినిధులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ తమ నివాళులు అర్పించారు.