సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు అండగా నిలిచిన పువ్వాడ అజయ్ కుమార్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Khammam
ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేదల ఇళ్లు కూల్చివేతలపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇన్‌ఫ్లూయెన్సర్‌ను కాంగ్రెస్ నాయకులు బెదిరించారు. దీంతో భయపడి సొంత ఊరు వదిలి వెళ్లిన అతనికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా నిలిచి ధైర్యం చెప్పారు.