తెలంగాణ కార్టూన్: ఉద్యోగాల వేట.. క్యాలెండర్ల బాట!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

ప్రపంచంలో ఉద్యోగాల కరవు వచ్చిందని వాళ్లంటారు... మన లీడర్లేమో క్యాలెండర్లలో తారీఖులు మార్చి ఆశల వల వేస్తుంటారు!