రూపాయిల భూమిని కాజేస్తున్న రేవంత్ సర్కార్ ఫైర్

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో రూ.10 వేల కోట్ల విలువైన 53.14 ఎకరాల అల్యూమినియం ఫ్యాక్టరీ భూములను హిల్ట్ ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేలా రేవంత్ సర్కార్ భారీ కుట్రకు తెరలేపింది. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ దందాలకు వాడుతూ కాంగ్రెస్ పెద్దలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.