రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం

రిపోర్టర్: అశోక్ స్థలం: రాజస్థాన్

రాజస్థాన్‌లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 10,244 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కమలదళం అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. గతంతో పోలిస్తే బీజేపీ గెలుచుకున్న స్థానాల సంఖ్య 57 శాతం పెరిగింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కోల్పోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది.