రాకా సినిమా అప్డేట్: క్రిస్మస్ కానుకగా రానున్న అల్లు అర్జున్ గ్లింప్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమాకు సంబంధించి క్రిస్మస్ కానుకగా గ్లింప్స్ విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ముంబైలో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.