గురువులపై వైకాపా మహిళా నేత దారుణ బూతులతో విమర్శలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళంలో గురువులపై వైకాపాకు చెందిన మహిళా నాయకురాలు అత్యంత అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. రప్పా రప్పా నరుకుతామంటూ ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు మరియు బూతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యవహరించిన తీరుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జగన్ ఇస్తున్న గౌ ఇదేనా అంటూ విపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.