విశాఖలో తీవ్ర తాగునీటి కొరత బిందెలతో ప్రజల రోడ్డెక్క వైనం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నంలో తాగునీటి కొరత తీవ్ర రూపం దాల్చింది. పాతకాలం నాటి దుస్థితి మళ్లీ పునరావృతమవుతూ ప్రజలు నీటి కోసం బిందెలు పట్టుకుని రోడ్లెక్కి నిరసన తెలిపే పరిస్థితి ఏర్పడింది. నగరంలోని ఇరుగుమామ్మ గుడి టెంప్ మరియు సమీప ప్రాంతాలలో సుమారు ఐదు నుంచి ఆరు వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకర్ల వద్ద నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.