చీనాలోని తక్లామకాన్ ఎమరుతువులో భారీ భూగర్భ జల వనరులు గుర్తింపు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

చీనాలోని తక్లామకాన్ ఎమరుతువులో జియాన్జియాంగ్ జియావు అటానమస్ రీజియన్ జియాలాజికల్ బ్యూరో భూగర్భ జల వనరులను గుర్తించింది. మిల్ఫెంగ్ కౌంటీలోని అండిర్ టౌన్‌షిప్, మజార్టగ్ పర్వతాల దక్షిణ ప్రాంతాల్లో ఈ భారీ నీటి వనరులు లభించాయి. ఎమరుతువులోని ఇసుక నియంత్రణ ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్దికి ఈ తాజా ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.