నాగర్కర్నూల్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శిగా ఇమ్మడి మహేష్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకట్రావుపేట సర్పంచ్ ఇమ్మడి మహేష్ నియమితులయ్యారు. ఈ నియామకంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఓబీసీ సమాజం కోసం, పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని మహేష్ స్పష్టం చేశారు.