చంద్రబాబు పాలనపై ముస్లింలు తిరగబడతారంటూ టీడీపీ నేత వ్యాఖ్యలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Andhra Pradesh

చంద్రబాబు పాలనపై ముస్లింలు తిరగబడే రోజులు వస్తాయని టీడీపీ నేత జలీల్ ఖాన్ తీవ్రస్థవిలో విమర్శించారు. చంద్రబాబు వైఖరి తనకు నచ్చలేదని, ధనవంతులకే రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఇస్తూ ముస్లింలకు చిన్నచిన్న నామినేటెడ్ పోస్టులతో సరిపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.