వైసీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలపై ఎస్సీ సెల్ ఆగ్రహం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సత్తెనపల్లి
సత్తెనపల్లిలో వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ ఆందోళనలో పాల్గొన్న నాయకులపై అక్రమ కేసులు బనాయించి, అర్ధరాత్రి పూట ఆసుపత్రులు, ఇళ్లలో తనిఖీలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.