కిరాయి హత్య కేసులో లిల్ డర్క్ నిర్దోషి విడుదల
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కోర్టులో ప్రసిద్ధ రాపర్ లిల్ డర్క్‌కు ఊరట లభించింది. కిరాయి హత్య ఆరోపణల నుంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ తీర్పుపై కోర్టు వెలుపల ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తన కుమారుడిని కోల్పోయిన బాధ తనకు తెలుసని, బాధితురాలి పరిస్థితి చూసి చలించిపోయానని లిల్ డర్క్ తండ్రి కంటతడి పెట్టారు. లాయర్ బ్రియాన్ స్టీల్ ఈ తీర్పును స్వాగతించారు.