బ్యాంకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సిద్దినేని కర్ణకుమార్
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం
సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో UFBU ఆధ్వర్యంలో చేపట్టనున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు BKMU మద్దతు తెలిపింది. ఖమ్మంలో BKMU జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దినేని కర్ణకుమార్ మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగుల పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.