పీసీబీ నిర్ణయాలపై బాబర్ ఆజమ్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏడుగురు ఆటగాళ్లను తొలగించడం, కోచింగ్ సిబ్బంది మార్పులపై తనను ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. పీసీబీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తనకు కూడా మీడియా ద్వారానే తెలిసిందని, దీనిపై బోర్డు మాత్రమే వివరణ ఇవ్వగలదని బాబర్ పేర్కొన్నారు.