సెప్టెంబర్ 21న భారత మార్కెట్లో లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

భారత మార్కెట్లో సెప్టెంబర్ 21న లావా విరాట్ కర్వ్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్న ఈ ఫోన్ 6.67 అంగుళాల 120Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, బ్యాక్ సైడ్ మినీ డిస్‌ప్లే కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 50ఎంపీ సోనీ కెమెరా, 45డబ్ల్యూ ఛార్జింగ్‌తో కూడిన 6000mAh బ్యాటరీ వంటి అధునాతన ఫీచర్లతో వస్తోంది.